పౌలు గారి శరీరంలోని ముల్లు ఏమిటి?
ఈ మాటలు అపో. పౌలు గారు (2 కొరింథీ 12:7) లో పలికినవి. , "నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. " ఈ మాటలు 14 సంవత్సరాలకు పూర్వం చెప్పబడినవి. (దాదాపుగా లుస్త్ర లో రాళ్ళతో కొట్టబడి చనిపోయాడని ఊరి వెలుపలికి ఈడ్చివేయబడిన సందర్బములో జరిగి ఉండవచ్చు. అపో 14:19:20) పౌలు మూడవ ఆకాశానికి అప్పుడే ఎత్తబడి ఉండవచ్చు. అక్కడ అనేక సంగతులు చూడడం జరిగినది. అందువల్ల హెచ్చిపోకుండా ఒక ముళ్ళు అయన శరీరంలో దేవుడు ఉంచాడు అని పౌలు గారు చెప్పాడు. ఆ ముల్లును తీసివేయమని ముమ్మార్లు అడిగిన కూడా "నా కృప నీకు చాలును" అని ప్రభువు చెప్పాడు. ఈ ముల్లు ఏమిటో మనకు తెలియదు. కానీ ముల్లు అనే పదానికి గ్రీకు లో వాడబడిన పదం "షోలోప్స్" అంటే భౌతిక అనారోగ్యం అని అర్ధం. కానీ అనేక బైబిల్ పండితులు నమ్మేదేమిటంటే అది "కంటికి సంబంచిన భాద అని". చూద్దాం
1. (గలతీ 4:13-1) ప్రకారం మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.
14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రిం 15 మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. అండర్లైన్ చేసిన భాగాన్ని చూడండి.
2. (1 కొరింథీ 6:21)(2 థెస్స 2:13)
పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. అంటే వేరే వాళ్ళు రాసిన తర్వాత అయన దానికి సంతకం పెట్టేవాడు. ( కోలస్స 4:18)
ఒకవేళ పౌలు గారు ఏమైనా రాయవలసి వస్తే పెద్ద అక్షరాలూ రాసేవాడు. (గలతి 6:11)
పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. అంటే వేరే వాళ్ళు రాసిన తర్వాత అయన దానికి సంతకం పెట్టేవాడు. ( కోలస్స 4:18)
ఒకవేళ పౌలు గారు ఏమైనా రాయవలసి వస్తే పెద్ద అక్షరాలూ రాసేవాడు. (గలతి 6:11)
3. అందుకు ప్రధానయాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా
3 పౌలు అతనిని చూచిసున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను.దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.
4 అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు. గమనించండి ప్రధానయాజకుడు డ్రెస్ గాని ఇతరములన్ని వేరుగా వుండి తేలికగా గుర్తుపట్టవచ్చు. కానీ పౌలు గారు గుర్తుపట్టలేక పోయారు.

4. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను (అపో 28:1-3) అవన్నీ పుల్లలే అనుకున్నాడు గాని వాటిలో వున్నా పాముని గుర్తుపట్టలేక పోయాడు.
5. చరిత్ర ప్రకారం లవొదికయ మెడిసిన్ కి మంచి పేరుగాంచినది. ముఖ్యముగా కంటి సంబంధిత వ్యాధులకు. పౌలుగారు ఎన్నోసార్లు ఆప్రాంతాలకు వెళ్లాడు. నీకు దృష్టికలుగునట్లు నీ కన్ను లకు కాటుకను నాయొద్ద కొనుము. (ప్రకటన 3:18)
కానీ అనేకమంది ఈ ముల్లును అనేక రీతులుగా చెప్తున్నారు. కానీ అది కంటికి సంబంధించినదని ఒరిజినల్ భాషలో రాయబడింది.
కానీ అనేకమంది ఈ ముల్లును అనేక రీతులుగా చెప్తున్నారు. కానీ అది కంటికి సంబంధించినదని ఒరిజినల్ భాషలో రాయబడింది.

No comments:
Post a Comment