నరకమనేది భూమికి మధ్యన వుందా?
బైబిల్ దీని గురించి ఏమి మాట్లాడడం లేదు. కానీ కొన్ని రుజువులు ఉన్నాయి. కానీ ఉండవచ్చు అనేదానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి.
నరకమంటే బైబిల్ ఏమి చెప్తుందంటే .
అగ్నిగుండము - (మత్త 13:42,50)
నిత్యాగ్ని - (యూదా 1:7)
ఆరని అగ్ని - (మత్త 3:12)(లూకా 3:17)
నిత్యాగ్ని - (మత్త 25:41)
ఆరని అగ్ని - (మార్కు 9:43-48)
నిత్యాగ్ని - (యూదా 1:7)
ఆరని అగ్ని - (మత్త 3:12)(లూకా 3:17)
నిత్యాగ్ని - (మత్త 25:41)
ఆరని అగ్ని - (మార్కు 9:43-48)
నరకము యొక్క దిశ గురించి బైబిల్ చెప్పేదేమిటంటే
(మత్త 12:40) "మనుష్య కుమారుడు మూడు పగళ్లు మూడు రాత్రుళ్ళు భూగర్భములో ఉన్నాడు"
(ఎఫెసీ 4:9) "(భూమి యొక్క క్రింది భాగములు (కీర్తన 63:9)
(ఆమోసు 9:2) "పాతాళము "
(యెషయా 14:9) "క్రింద నున్న నరకం " (సామెత 15:24)
(యెషయా 14:15) "పాతాళమునకు, నరకములో ఒక మూలకు "
(యెహేజ్కెలు 31:16) "పాతాళము"
యెహేజ్కెలు 31:17) "పాతాళము " (యెహేజ్కెలు 32:27)
(2 పేతురు 2:4) "దూతలను నరకములో ఉంచెను. "
(ప్రకటన 5:3) "భూమి క్రింద "
(ఎఫెసీ 4:9) "(భూమి యొక్క క్రింది భాగములు (కీర్తన 63:9)
(ఆమోసు 9:2) "పాతాళము "
(యెషయా 14:9) "క్రింద నున్న నరకం " (సామెత 15:24)
(యెషయా 14:15) "పాతాళమునకు, నరకములో ఒక మూలకు "
(యెహేజ్కెలు 31:16) "పాతాళము"
యెహేజ్కెలు 31:17) "పాతాళము " (యెహేజ్కెలు 32:27)
(2 పేతురు 2:4) "దూతలను నరకములో ఉంచెను. "
(ప్రకటన 5:3) "భూమి క్రింద "
పై రెండు విషయాలు "భూమి యొక్క మధ్యభాగము" ను తెలియజేస్తున్నాయి. భూమి 4 పొరలతో చేయబడినది. దుమ్ము, రాళ్లు, పై పొర, క్రింది పొర. లోపలి పొర గట్టి పదార్దాలతోను, వెలుపటి పొర లోహముతో కూడిన ద్రవము. ఇక్కడ ఉష్ణోగ్రత 7000 - 9000 ఫారెన్ హీట్ ఉంటుందని అంచనా. ఇది బైబిల్ చెప్పే నరకానికి సరిపోతుందని అంచనా. ఇది భూమికి మధ్య భాగం ( 3959 మైళ్ళు దూరం) అని అంచనా.
ఇక్కడ (సంఖ్యా 16:30-33) ప్రకారం భూమి నోరు తెరచి వారిని మ్రింగివేసింది. వారు (33వచనం) ప్రాణములతోనే పాతాళములో కూలిరి. భూమి నోరు తెరిస్తే పాతాళం వస్తుంది అని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి.
బైబిల్ ఈ విషయములో నిశ్శబ్దంగా వుంది కాబట్టి ఇది ఒక అవకాశమే గాని ఇక్కడే వుంది అని బల్లగుద్ది చెప్పలేం. ముఖ్యముగా దేవునితో నిత్యమైన ఎడబాటు (2 థెస్స 1:9)(ప్రకట 21:27). ఇది భరించలేనిది. కాబట్టి నరకం సంగతి ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు. నరకం నుండి తప్పించుకో.







